కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం మానుకోవాలి: బోథ్ MLA
ADB: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం మానుకోవాలని బోథ్ MLA అనిల్ జాదవ్ హితవు పలికారు. గురువారం ఆదిలాబాద్ BRS కార్యాలయంలో మాజీమంత్రి జోగు రామన్నతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ను బద్నాం చేయడానికే రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అనిల్ జాదవ్ ఆరోపించారు.