FCRA క్లియరెన్స్.. మళ్లీ ఊపందుకోనున్న RDT సేవలు
RDT సంస్థకు FCRA రిజిస్ట్రేషన్ పునరుద్ధరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం అనంతపురంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది పేద కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చింది. దీంతో గత కొంతకాలంగా ఆగిపోయిన విద్య, వైద్య, గృహ, తదితర అభివృద్ధి పనులు ఇకపై మళ్లీ ఊపందుకోనున్నాయి. వెనుకబడిన ప్రాంతాలు RDT సేవలతో మళ్లీ మునుపటి కళను సంతరించుకోనున్నాయి.