VIDEO: నందనంలో డ్రోన్ సేవలను ప్రారంభించిన కలెక్టర్

VIDEO: నందనంలో డ్రోన్ సేవలను ప్రారంభించిన కలెక్టర్

HNK: ఐనవోలు మండలం నందనంలో నాబార్డ్ సహకారంతో నందనం సొసైటీ ఆధ్వర్యంలో రైతుల కోసం డ్రోన్ సేవలను కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ నేడు ప్రారంభించారు. డ్రోన్ల ద్వారా పంటలకు ఎరువులు, పురుగు మందులు సమర్థంగా పిచికారీ చేయడం వల్ల రైతులకు ఖర్చు తగ్గడం, సమయం ఆదా కావడం లక్ష్యంగా పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతతో వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ తెలిపారు.