VIDEO: 'ఇకముందు కాంగ్రెస్‌ను గెలవనీయం'
SRCL: కాంగ్రెస్‌ను ఇకముందు గెలవనీయమని బీజేపీ తంగళ్ళపల్లి మండల మహిళ అధ్యక్షురాలు గుర్రం అనసూయ అన్నారు. పార్లమెంటులో మహిళా బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ దిష్టిబొమ్మను తంగళ్ళపల్లిలో శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించి మహిళల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు.