రాజాం మాదే.. రాష్ట్రం మాదే: మాజీ మంత్రి కోండ్రు

SKLM: టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాజాం మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందన్నారు. బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించి ప్రతీ ఒక్క ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకా పై అవగాహన కల్పిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో రాజాం మాదే.. రాష్ట్రం మాదేనని ధీమా వ్యక్తం చేశారు.