కాస్మో పాలిటిన్ క్లబ్‌కు పూర్వ వైభవం: కలెక్టర్
SKLM: సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీకాకుళం నగరంలోని కాస్మో పాలిటన్ క్లబ్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి బుధవారం క్లబ్‌ను పరిశీలించారు. గత కొంత కాలం నుంచి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో శిథిలావస్థకు చేరిందన్నారు.