VIDEO: రేపు గాంధీభవన్‌కి సీఎం రేవంత్ రెడ్డి
HYD: రేపు గాంధీభవన్‌కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. కొత్తగా నియమితులైన డీసీసీలు, పాత డీసీసీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించనున్నారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం జిల్లాల పర్యటనకు సీఎం వెళ్ళనున్నారు.