వన విజ్ఞాన్ క్యాంప్‌లో బాలికలు

వన విజ్ఞాన్ క్యాంప్‌లో బాలికలు

KMM: వేసవి సెలవుల నేపథ్యంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్ 6- 15 ఏళ్ల బాలబాలికల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ నేతృత్వాన కొనసాగుతున్న ఈ శిబిరాన్ని బాలల సదనం బాలికలు సందర్శించారు. ఈ సందర్భంగా పార్క్‌లోని వృక్షాలు, పక్షులపై అవగాహన కల్పించగా.. మొక్కలు పెంచే విధానాన్ని తేలిపారు.