ఉత్సహంగా గా ఓటు వేసిన యువకుల

NZB: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉత్సవంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేర్వేరు క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు. ఈ నేపథ్యంలో వినోద్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రులుగా మా ఓటును వినియోగించుకునం. మిగతా పట్టభద్రులు అందరు విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.