పోలీస్ కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

పోలీస్ కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత

SRPT: కోదాడ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్‌ రాంబాబు కుటుంబానికి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పోలీస్‌ సాలరీ ప్యాకేజ్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా 1 కోటి రూపాయిల చెక్కును జిల్లా ఎస్పీ నరసింహ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, AO మంజు భార్గవి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.