కాశీబుగ్గలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
SKLM: కాశిబుగ్గ రోటరీ నగర్‌లో ఇటీవల జరిగిన చోరీ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రోటరీ నగర్‌లో నివాసం ఉంటున్న సునీత పాత్రో ఇంట్లో ఇటీవల 5 తులాల బంగారం చోరికి గురైంది. చోరీ జరిగిన కేవలం ఒక్క రోజులో నిందితులను పట్టుకున్నట్లు సోమవారం డీఎస్పీ షేక్ సహబాజ్ అహమ్మద్ తెలిపారు.