నీటి బకెట్లో పడి 9 నెలల బాలుడు మృతి

నీటి బకెట్లో పడి 9 నెలల బాలుడు మృతి

MDK: మనోహరాబాద్ మండలం కూచారంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అద్దె గదిలో ఆడుకుంటున్న 9 నెలల బాలుడు జాముద్దీన్ ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి మృతి చెందాడు. తల్లిదండ్రులు మేడ్చల్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన పూర్తి విషయాలు తెలియాల్సి ఉందని స్థానిక ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.