VIDEO: ప్రభుత్వ దమన కాండకు నిరసనగా అంగన్వాడీల ర్యాలీ

VIDEO: ప్రభుత్వ దమన కాండకు నిరసనగా అంగన్వాడీల ర్యాలీ

SKLM: అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధకాండ అమానుషం అని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సీ.హెచ్. అమ్మన్నాయుడు, ఎ.పీ. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి డీ. సుధ అన్నారు. విజయవాడ ధర్నా చౌక్‌లో తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం మహాధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీలను పోలీసులతో అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాకుళంలో అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు.