'జీవితాన్ని మార్చగలిగే శక్తి విద్యకు మాత్రమే ఉంది'

'జీవితాన్ని మార్చగలిగే శక్తి విద్యకు మాత్రమే ఉంది'

KRNL: బాలల దినోత్సవం సందర్భంగా ఆలూరు కేంద్రంలోని గర్ల్స్ హైస్కూల్‌లో ఆలూరు టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి విద్యార్థులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంపిణీ చేశారు. జీవితాన్ని మార్చగలిగే శక్తి ఏదైనా ఉంటే అది విద్యేనని అన్నారు. చదువుతో వచ్చే వెలుగు భవిష్యత్తును మరింత అందంగా చేస్తుందని, తల్లిదండ్రులు, గురువులు మీ ప్రయాణంలో తొలి మార్గదర్శకులన్నారు.