కస్తూర్బా విద్యార్థులను అభినందించిన కలెక్టర్

కస్తూర్బా విద్యార్థులను అభినందించిన కలెక్టర్

JGL: రాయికల్‌కు చెందిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల విద్యార్థినులు ఇంటర్ పరీక్షల్లో విశిష్ట ఫలితాలు సాధించారు. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ వారికి అభినందనలు తెలిపారు. శృతికి 1000 మార్కులకు గాను 988, కార్తీకకి 500 మార్కులకు గాను 492 మార్కులు సాధించారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత, డీఈవో రాము పాల్గొన్నారు.