చంద్రాయన గుట్ట పేరు ఎలా వచ్చిందో తెలుసా.?

చంద్రాయన గుట్ట పేరు ఎలా వచ్చిందో తెలుసా.?

HYD: చాళుక్యుల కాలంలో పాతబస్తీలోని ఎత్తైన కొండపై స్వయంభు లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం ఉండేదని వాస్తవికులు చెబుతారు. ఆ కాలంలో ఈ కొండను చిన్న రాయి గుట్టగా పిలిచేవారట. తరువాత కాలక్రమంలో చిన్న రాయి గుట్ట అనే పేరు మారుతూ మారుతూ.. చంద్రాయన గుట్టగా పరిణమించింది. ఈ పవిత్ర గుట్టను ఇంకా కొంతమంది కేశవ గిరి అని కూడా పిలుస్తారు.