'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి'
BHNG: వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారురాలతో మాట్లాడారు. ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టి ఎన్ని రోజులు అయ్యిందని అడిగి తెలుసుకున్నారు.