దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

SRD: జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని రంజోల్ గ్రామంలో దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురువారం పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదం కార్యక్రమం చేశారు. చుట్టుపక్కల నుండి కాకుండా జహీరాబాద్ పట్టణం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.