రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు "చీప్ మినిస్టర్"
SRD: రేవంత్ రెడ్డి "చీఫ్ మినిస్టర్ కాదని ఉత్త చీప్ మినిస్టర్" అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో BJP, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున BRS గూటికి చేరిన సందర్భంగా వారికి కండువాలు వేసి BRS పార్టీలోకి ఆహ్వానించి, మాట్లాడారు. BJP సబ్కా సాత్ సబ్ కా వికాస్ కాదని "సబ్కా బక్వాస్" అని అన్నారు.