శ్రీశైలం పాదయాత్రపై అటవీ శాఖ కట్టుదిట్టమైన పర్యవేక్షణ

శ్రీశైలం పాదయాత్రపై అటవీ శాఖ కట్టుదిట్టమైన పర్యవేక్షణ

NDL: ఆత్మకూరు నల్లమల్ల అటవీ ప్రాంతం గుండా శ్రీశైలం శ్రీమల్లికార్జున స్వామి దర్శనార్థం కాలినడకన వేలాది మంది భక్తుల వెళ్తారు. ఈ మేరకు భక్తుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను నంద్యాల సర్కిల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ స్వయంగా బుధవారం స్వయంగా పర్యవేక్షించారు. ఆయనతో పాటు టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ రేంజ్ అధికారులు కలిసి అడవి మార్గాన్ని సమగ్రంగా పరిశీలించారు.