మహబూబ్ నగర్ గ్రామపంచాయతీ ఫలితాలు

మహబూబ్ నగర్ గ్రామపంచాయతీ ఫలితాలు

మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కారణంగా అధిక శాతం మహిళలు గెలిచారు. అనుభవం లేని, నిరక్షరాస్యులైన కొత్త మహిళలు వార్డు సభ్యులు, సర్పంచ్‌గా వచ్చారు. పదవి మహిళలే, కానీ సామాజిక నియంత్రణ భర్త, కుమారులదే కొనసాగుతుంది.