VIDEO: శూనకమా.. కరువకుమా..

VIDEO: శూనకమా.. కరువకుమా..

NZB: నగరంలోని వినాయక్ నగర్, మహాలక్ష్మి నగర్‌లలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. ప్రధాన రోడ్లలో 35 నుంచి 50 వరకు కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.