నేడు విజయవాడలో సీహెచ్‌వోల మహా ధర్నా
NTR: తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌వో)లు ఇవాళ విజయవాడలో రాష్ట్రస్థాయి మహా చేపట్టనున్నారు. 'అసాధరణమైన పనిభారం నుంచి విముక్తి కల్పించాలి. ప్రస్తుతం అమలు చేస్తున్న న్యూ మెట్రిక్స్ విధానాన్ని రద్దు చేసి.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నెలవారీ రూ.15 వేల ఇన్సెంటివ్ విధానం అమలు చేయాలి' అని పలు డిమాండ్లతో ధర్నా నిర్వహించనున్నారు.