మోదీని మ్యూజియానికి తీసుకెళ్లిన జోర్డాన్‌ యువరాజు

మోదీని మ్యూజియానికి తీసుకెళ్లిన జోర్డాన్‌ యువరాజు

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ముందుగా జోర్డాన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన జోర్డాన్ మ్యూజియాన్ని సందర్శించారు. అయితే ఆ మ్యూజియానికి మోదీని ఆ దేశ యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా 2 స్వయంగా కారు నడుపుతూ తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్‌గా మారింది.