అనంతరపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ నార్పలలో గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రావణి
✦ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ మృతికి సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు
✦ అనంతపురంలో పప్పూరు రామాచార్యుల వర్థంతిని నిర్వహించిన ఎంపీ అంబికా
✦ కొండూపల్లిలో వడగళ్ల వానకు గొర్రెలు కోల్పోయిన 15 మంది రూ. 7,14,000 నష్టపరిహారం మంజూరు