హీరోగా మారబోతున్న స్టార్ డైరెక్టర్?

తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. అయితే ఆయన హీరోగా మారేందుకు రెడీ అవుతున్నాడట. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్న సినిమాలో లోకేష్ హీరోగా చేయనున్నాడట. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు స్టార్ట్ కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.