VIDEO: బీసీల రిజర్వేషన్ పై తలసాని కీలక వ్యాఖ్యలు

VIDEO: బీసీల రిజర్వేషన్ పై తలసాని కీలక వ్యాఖ్యలు

HYD: 'బీసీలకు 42% రిజర్వేషన్ కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన అవ్వదని, తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని ఆనాడే మేం చెప్పామని' ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేస్తే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాలేదని, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా రాలేదని పేర్కొన్నారు.