శనగ పంటను పరిశీలించిన MAO
KMR: జుక్కల్మండలంలోని మైబాపూర్ గ్రామంలో జుక్కల్ మండల వ్యవసాయ అధికారిని మహేశ్వరి శనివారం జాతీయ ఆహార భద్రత, పోషణ మిషిన్‌లో భాగంగా రైతులతో కలిసి శనగ పంటలను క్షేత్రస్థాయి పరిశీలించారు. ఈ క్రమంలో గ్రామంలోని రైతులు పండిస్తున్న శనగ పంటను క్షుణ్ణంగా పరిశీలించారు. పంటల పరిస్థితులపై, దిగుబడి విషయాలను రైతులతో ఆమె మాట్లాడి తెలుసుకున్నారు.