వసూళ్ల పురోగతిపై సమీక్షా సమావేశం
WGL: GWMC ప్రధాన కార్యాలయంలో ఇవాళ ట్రేడ్ వసూళ్ల పురోగతిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా GWMC కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వారికి కేటాయించిన డివిజన్ల వారిగా శానిటేషన్ కార్యకలాపాలతో పాటు సమాంతరంగా ట్రేడ్ వసూళ్లను సమర్ధవంతంగా చేపట్టాలని ఆదేశించారు.