నవంబర్‌లోపు భూముల రీసర్వే

నవంబర్‌లోపు భూముల రీసర్వే

VZM: కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో భూముల రీసర్వేపై JC సేతుమాధవన్ సోమవారం సమీక్ష జరిపారు. గ్రామాల, ప్రభుత్వ భూముల, సంస్థల, అతుకుబడి భూములు, సరిహద్దులను నిర్ణయించడానికి నవంబర్ నెల లోపల రీసర్వే జరపనున్నట్లు తెలిపారు. ఆయా శాఖల భూముల్ని రీసర్వే చేసుకొని సరిహద్దులను నిర్ణయించుకోవాలన్నారు. ఆయ శాఖల అధికారులు బాధ్యత వహించాల్సి ఉందన్నారు.