చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ వక్ఫ్ భూములను అక్రమంగా విక్రయం కేసు నమోదు: CI మహేశ్వర్
➢ నేడు లబ్ధిదారులకు రూ.100.83 కోట్ల పెన్షన్ పంపిణీ:  డీఆర్డీఏ పీడీ శ్రీదేవి
➢ వేలం ద్వారా రూ. 97 లక్షల ఆదాయం: ఆలయ ఈవో ఏకాంబరం
➢ జిల్లాలో 23 ఉద్యోగాలకు నోటిఫికేషన్: కలెక్టర్ సుమిత్