'ఆరోపణలు నిరూపిస్తే భూమి వదిలేస్తా'

'ఆరోపణలు నిరూపిస్తే భూమి వదిలేస్తా'

VKB: తాండూరు మున్సిపల్ ముందు ఉన్న సర్వే నం.130లో 36 గుంటల భూమిని ఆక్రమించారన్న BRS ఆరోపణలను కాంగ్రెస్ నేత అమీర్ అబ్దుల్లా తండ్రి ఖండించారు. అది తమ సొంత భూమి అని, ప్రభుత్వానిదని నిరూపిస్తే వదిలేస్తానని సవాల్ విసిరారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నామన్నది అబద్ధమని, కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.