ప్రజా సంక్షేమానికి వైసీపీ పెద్దపీట: తలారి

ప్రజా సంక్షేమానికి వైసీపీ పెద్దపీట: తలారి

E.G: కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం వద్ద నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైసీపీ ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు వెల్లడించారు.