VIDEO: భారీ ఎత్తున గణేష్ మండపాల ఏర్పాటు

VIDEO: భారీ ఎత్తున గణేష్ మండపాల ఏర్పాటు

SRD: మండల కేంద్రమైన కంగ్టిలో భారీ ఎత్తున గణేష్ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. యువకులు అతి ఉత్సాహంతో ఆయా కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక రామాలయం వద్ద సిద్ధి వినాయక, యోగి గణేష్ తదితర మండపాలను భారీ ఎత్తున ముస్తాబు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.