ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలి: ఐసీడీఎస్ సీడీపీవో T.L సరస్వతి
* తాడేపల్లిగూడెంలో పురుగు మందుల పరీక్ష కేంద్రానికి శంకుస్థాపన చేసిన MLA బొలిశెట్టి శ్రీనివాస్
* ఉండిలో బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించిన తహశీల్దార్ కే. నాగార్జున్
* కోపల్లెలో వంతెన నిర్మాణానికి రూ. 12 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం