శాలివాహన రాష్ట్ర కార్పోరేషన్ డైరెక్టర్‌గా సుబ్బయ్య

శాలివాహన రాష్ట్ర కార్పోరేషన్ డైరెక్టర్‌గా సుబ్బయ్య

KRNL: ఏపీ శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్‌గా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు సుబ్బయ్యను కూటమి ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. గురువారం సుబ్బయ్య మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి చేస్తున్న సేవలను గుర్తించి తనకు పదవిని కేటాయించడం ఆనందదాయకమన్నారు. అనంతరం జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంబరాలు చేసుకున్నారు.