అడిషనల్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు

GNTR: తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. నిలిపివేసిన సామాజిక పెన్షన్ పునరుద్ధరించినందుకు అడిషనల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్‌కు కార్మికులు ఆక్సిజన్ మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, చాలీచాలని జీతాలతో తాము ఇబ్బందులు పడుతున్నామని వివరించారు.