ఆదోని సమస్యలపై ఎమ్మెల్యే గర్జించాలి: ప్రజలు
KRNL: అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గ ప్రధాన సమస్యలపై ఎమ్మెల్యే పార్థసారథి దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. 'స్థానికంగా ఉపాధి పనులు కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతతో విద్యార్థులకు సరైన విద్యా బోధన లేదు. మెరుగైన వైద్య సేవలు అందుబాటులో లేవు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలపై' అసెంబ్లీలో మాట్లాడాలని కోరుతున్నారు.