VIDEO: జాబ్ కార్డు కోసం నిరుపేద మహిళ నిరీక్షణ

VIDEO: జాబ్ కార్డు కోసం నిరుపేద మహిళ నిరీక్షణ

KMM: ఉపాధి హామీ పనులు చేసుకుందామన్నా అధికారుల నిర్లక్ష్యం అడ్డంకిగా మారిందని చెన్నారం గ్రామానికి చెందిన పుట్టబంతి పాపమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె.. జాబ్ కార్డు లేక ఉపాధి పనులకు వెళ్లలేకపోతున్నట్లు వాపోయారు. కార్డు మంజూరు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆరోపించారు.