స్వల్పంగా తగ్గిన ధరలు

స్వల్పంగా తగ్గిన ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 తగ్గి రూ.1,70,020కు చేరగా, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.450 తగ్గి రూ.1,55,850గా నమోదైంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.3,15,000 వద్దే కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.