ఘనంగా తీజ్ పండుగ

ఘనంగా తీజ్ పండుగ

MNCL: జన్నారం మండలంలోని జువ్విగూడ గ్రామంలో ఉన్న సంత్ సేవాలాల్ దేవాలయంలో లంబాడా కులస్థులు తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఇంఛార్జ్ సుగుణక్క, బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ పాల్గొన్నారు. అనంతరం అందరితో కలిసి వారు తీజ్ నృత్యాన్ని చేశారు.