VIDEO: గుడులు, మసీదులతో ట్రాఫిక్‌కు అంతరాయం

VIDEO: గుడులు, మసీదులతో ట్రాఫిక్‌కు అంతరాయం

RR: హైదరాబాద్ నగరంలో అనేక రహదారులపై గుడులు, మసీదులు, చర్చ్‌లు ఉండడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. అన్ని మతాల మనోభావాలను గౌరవిస్తూ వారికి వేరే స్థలాలు కేటాయిస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు.