SP మర్యాదపూర్వకంగా కలిసిన ASI

MHBD: జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ రామనాథన్ కేకన్‌ను శుక్రవారం సాయంత్రం ASIగా పదోన్నతి పొందిన కిషన్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. కిషన్ నాయక్ భుజంపై పదోన్నతికి గుర్తుగా స్టార్‌ను ఎస్పీ అలంకరించారు. అనంతరం ఎస్పీకి కిషన్ నాయక్ పూల మొక్కనందించి కృతజ్ఞతలు తెలిపారు.