బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలోని హాసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన తోట రాజు (34) శనివారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు సోమవారం నాగారానికి వెళ్లి రాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.