టప్పాచబుత్ర ఇన్‌స్పెక్టర్ సస్పెండ్

టప్పాచబుత్ర ఇన్‌స్పెక్టర్ సస్పెండ్

HYD: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో హైదరాబాద్ టప్పాచపుత్ర ఇన్‌స్పెక్టర్ అభిలాష్ సస్పెండ్ అయ్యారు. శాఖపరమైన చర్యలో భాగంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ పై వచ్చిన వివిధ రకాల ఫిర్యాదులపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి...తర్వాత ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.