OTTలో వచ్చేసిన 'మాస్ జాతర'
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'మాస్ జాతర' మూవీ OTTలోకి వచ్చేసింది. ఇక ఈ చిత్రం ఇవాళ్టి నుంచి నెట్ ఫ్లిక్స్‌లో.. హిందీ మినహా అన్ని పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమ్ అవుతుంది. దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల రిలీజై పర్వాలేదనిపించింది. ఇక ఈ మూవీలో శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. భీమ్స్ సంగీతం అందించాడు.