'సీపీఐ జాతీయ సదస్సును జయప్రదం చేయండి'
KMM: మార్చి 5 న ఖమ్మం పట్టణం జూబ్లీ క్లబ్ లో జరిగే సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జాతీయ సదస్సును జయప్రదం చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి కందగట్ల సురేందర్ మంగళవారం పిలుపునిచ్చారు. ప్రపంచ చరిత్రలో విజయవంతమైన మొదటి కార్మిక విప్లవంగా ఈ సదస్సు జరగనుందని వారు తెలిపారు.