ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ తాళ్లాయపాలెంలో వ్యక్తిపై దాడి.. ఐదుగురిపై కేసు నమోదు
➢ గుంటూరులో పోస్టల్ శాఖ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
➢ మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
➢ మేదరమెట్లలో ఎన్టీఆర్ సంతను పర్యవేక్షించిన మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పద్మావతి