VIDEO: ఆర్టీసీ బస్సుకు తప్పిన పేను ప్రమాదం

VIDEO: ఆర్టీసీ బస్సుకు తప్పిన పేను ప్రమాదం

HYD: హైదరాబాద్ నుంచి కోస్గి వెళ్లే ఆర్టీసీ బస్సు కమాన్ పట్టీలు వీరికి లెఫ్ట్ సైడ్ దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన దామరగిద్ద మిర్జాగూడ మధ్యలో చోటుచేసుకుంది డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. బస్సులో వంద మందికి పైగా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగగపోవడంతో ఉప్పిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం బస్సు కమాన్ పట్టీలు విరగడంతోనే జరిగినట్టుగా సమాచారం.