VIDEO: సీతారామపురం గ్రామంలో ఉద్రిక్తత
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారామపురం గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల అధికారిని గ్రామపంచాయతీ గదిలో పెట్టి కాంగ్రెస్ నాయకులు తలుపులు పెట్టారు. ఉపసర్పంచ్ పదవి ముందుగానే ఆర్‌వో నాగరాజు ప్రకటించారు. ముందుగానే ఎందుకు ప్రకటించారంటూ కాంగ్రెస్ నాయకుల ఆందోళన చేశారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.